కళాశాలలకు రూ.3.31 కోట్లు విడుదల

కళాశాలలకు రూ.3.31 కోట్లు విడుదల

BDK: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మహర్దశ పట్టింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పనకు 14 జూనియర్ కళాశాలలకు రూ.3.31 కోట్లను డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. రూ.10 వేల చొప్పున క్రీడా సామగ్రి కొనుగోళ్ల కోసం, నిర్వహణకు రూ.3.16 లక్షలు రిలీజ్ చేశారు.