విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్‌గా పెద్దాపురం వాసి

విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్‌గా పెద్దాపురం వాసి

KKD: రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్‌గా పెద్దాపురానికి చెందిన తాళాబత్తుల సాయి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశ్వబ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే చేతివృత్తులవారికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తానని తెలిపారు.