VIDEO: గుంటూరులో అరగంట వానకే రోడ్లు జలమయం

VIDEO: గుంటూరులో అరగంట వానకే రోడ్లు జలమయం

GNTR: గుంటూరులో అరకొర వర్షానికే డ్రైనేజీ వ్యవస్థ డొల్లతనం బయటపడుతోంది. శనివారం మధ్యాహ్నం కేవలం అరగంట పాటు కురిసిన వానకే ఏటీ అగ్రహారం, బ్రాడీపేట వంటి ప్రధాన ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైన్ల ఆక్రమణలు, అస్తవ్యస్తమైన మురుగునీటి వ్యవస్థ వల్ల నీరు రోడ్లపైనే నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.