రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి: సీపీ
NZB: రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఆర్మూర్ డివిజన్ పరిధిలోని సర్పంచ్లతో గురువారం సమావేశం నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ.. అతివేగం, నిద్రమత్తు, నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయన్నారు.