జూలై 3 నుంచి అఖండ సప్తహ నామ పారాయణ

జూలై 3 నుంచి అఖండ సప్తహ నామ పారాయణ

CTR: గురు పౌర్ణమిని పురస్కరించుకుని గూడూరులోని సాయిబాబా ఆలయంలో జూలై మూడో తేదీ నుంచి అఖండ నామ సప్తాహ పారాయణం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. 'ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి' అనే నామ సంకీర్తనతో వారం రోజులు పాటు అఖండనామ సప్తాహ పారాయణం భక్తులచే నిర్వహించడం జరుగుతుందన్నారు .10వ తారీఖున గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు ఉంటాయని పేర్కొన్నారు.