VIDEO: ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ
SDPT: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం సిద్దిపేటలో ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. నోడల్ ఆఫీసర్ డాక్టర్ వినోద్ అధికారులతో కలిసి ర్యాలీని ప్రారంభించారు. అంతకుముందు మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. జాగ్రత్తలు పాటిస్తే ఎయిడ్స్‌కు దూరంగా ఉండొచ్చొన్నారు. వైద్యలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ర్యాలీలో పాల్గొన్నారు.