కానిస్టేబుల్ పై కేసు నమోదు

కానిస్టేబుల్ పై కేసు నమోదు

KDP: పోరుమామిళ్ల మండలం రామేశ్వరంకి చెందిన కానిస్టేబుల్ శ్రీనివాసులుపై సొంత అన్న సుబ్రహ్మణ్యం, వదిన రమాదేవిలు గురువారం ఫిర్యాదు చేశారు. వారు లేని సమయంలో గౌర లక్ష్మయ్య, లక్ష్మీదేవి, సురేశ్‌ల సహాయంతో అందరూ కలిసి వారి పొలంలోని ట్రాన్స్ఫార్మర్ బోరు తీగలు, స్టార్టర్లను ధ్వంసం చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కొండారెడ్డి తెలిపారు.