మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ నవాబ్‌పేట ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును పరిశీలించిన అదనపు ఎస్పీ మహేందర్
★ పాపన్నపేటలో 224 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు
★ రామాయంపేటలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన ఎస్సై బాలరాజు
★ జిల్లాలో అంబరాన్నంటిన రంజాన్ వేడుకలు