VIDEO: హత్య కేసులో నిందితుడు అరెస్ట్

VIDEO: హత్య కేసులో నిందితుడు అరెస్ట్

ప్రకాశం: బేస్తవారిపేటలో మార్చి 22న చిన్న మామను హత్య చేసిన అల్లుడు పీరావలిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. భార్యను వేధిస్తున్న నేపథ్యంలో ఆమె బంధువులు మందలించడంతో ఆగ్రహించిన పీరావలి, తన చిన్న మామ ఖాజావాలి రోకలి బండతో తలపై కొట్టి, కత్తితో గొంతు కోసి హతమార్చాడు. అనంతరం తన మామ రాజా హుస్సేన్‌పై కూడా దాడిచేసి గాయపరిచినట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు.