ఆర్థిక సాయం అందించిన ఎస్పీ

ఆర్థిక సాయం అందించిన ఎస్పీ

CTR: పోలీసు కార్యాలయంలో దయాసాగర్ క్లర్కుగా విధులు నిర్వహిస్తూ.. అనారోగ్యంతో ఈనెల 8న మృతి చెందారు. ఆయన సతీమణి ప్రసన్న కుమారికి ఎస్పీ మణికంఠ IDRF ఫండ్ నుంచి లక్ష రూపాయలు చెక్కును బుధవారం అందజేశారు. ఈ మేరకు పోలీసు శాఖ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అందజేసే సౌకర్యాలను అందేలా చూస్తామన్నారు.