ఢిల్లీ పేలుడు ఘటనలో సంచలన విషయాలు
ఢిల్లీ పేలుడు ఘటనలో డిటోనేటర్లను వినియోగించినట్లు అధికారులు వెల్లడించారు. వీటితోపాటు నిందితులు అమ్మోనియం నైట్రేట్‌తోపాటు పలు ఇంధనాలను వాడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. నిన్న 2,900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుడు పదార్థాలకు ఫరీదాబాద్‌లోని మాడ్యూల్‌కు సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు.