KCRను విమర్శించే స్థాయి రేవంత్‌కు లేదు: మాజీ ఎమ్మెల్యే

KCRను విమర్శించే స్థాయి రేవంత్‌కు లేదు: మాజీ ఎమ్మెల్యే

VIDEO: రేవంత్ రెడ్డి తిట్ల పురాణానికి పరాకాష్ట అని స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. తాజాగా స్టేషన్ ఘనపూర్‌లో రాజయ్య మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి దేశంలో ఉన్న అందరూ సీఎంల కన్నా కింది స్థాయిలో ఉన్నారని అట్టర్ ఫ్లాప్ సీఎం అంటూ దుయ్యబట్టారు. అలాగే కేసీఆర్‌ను విమర్శించే స్థాయి రేవంత్‌కు లేదనన్నారు.