VIDEO: స్పీకర్‌తో మర్యాదపూర్వక భేటీ అయిన డీసీసీబీ ఛైర్మన్

AKP: ఉమ్మడి విశాఖ జిల్లా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ డీసీసీబీ ఛైర్మన్‌గా నియమితులైన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కోన తాతారావు రాష్ట్ర స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుని ఆదివారం స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోన తాతారావు సహకార చట్టాల మీద అవగాహన కలిగి ఉన్నాడన్నారు.