నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

WGL: రాష్ట్రంలో నేడు పలు చోట్ల తేలికపాటి నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ శాఖ తెలిపింది. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని IMDA హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది.