కల్తీ కల్లు డిపోలను సీజ్ చేయాలని డిమాండ్

ATP: రాయదుర్గం నియోజకవర్గంలో కల్తీ కల్లు ఏరులై పారుతున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గమని కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ గౌని ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియాకి ఆయన ఓ వీడియో విడుదల చేశారు. మన నియోజకవర్గము నుండి కర్ణాటకకు సైతం కల్తీ కల్లు సరఫరా అవుతున్నదని అన్నారు.