బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి

మెదక్ - నిజామాబాద్ - ఆదిలాబాద్- కరీంనగర్ జిల్లాల పట్టబద్రుల నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిత్వం అంజిరెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయని చెప్పవచ్చు. గత 2 దశాబ్దాలుగా అంజిరెడ్డి తన ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా చేసిన సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతం సంగారెడ్డిలో పోటీకి బలమైన అభ్యర్థిగా అంజిరెడ్డిని బీజేపీ భావించి పట్టభద్రుల అభ్యర్థిగా ప్రకటించారు.