దారుణం.. కోడలిపై అమానుషం

దారుణం.. కోడలిపై అమానుషం

AP: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణం చోటుచేసుకుంది. బావతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని ఓ వివాహితను అత్తమామలు వేధించారు. అందుకు ఆమె నిరాకరించడంతో గత 10 రోజులుగా గదిలో బంధించి వేధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, మానవ హక్కుల సంఘాల నేతలు ఆమెను రక్షించారు. నిందితులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.