పీసా కమిటీ చట్టాలపై సభ్యులకు అవగాహన ఉండాలి: ఎంపీడీవో

VZM: పంచాయతీ రాజ్ వ్యవస్థలో పీసా గ్రామ కమిటీలు కీలకమని గూడెం కొత్తవీధి ఎంపీడీవో ఉమామహేశ్వరరావు తెలిపారు. గూడెం కత్తవీధి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మూడో రోజు శిక్షణా కార్యక్రమంలో ఎంపీడీవో మాట్లాడారు. పీసా గ్రామకమిటీలు కీలకమని, పీసా చట్టాలు గిరిజనులకు రక్షణగా ఉంటుందని ఎంపీడీవో అన్నారు.