మైలవరంలో 'జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం'

NTR: మైలవరం సచివాలయం (2) పరిధిలో, జిల్లా కలెక్టర్, డీఎంహెచ్ ఆదేశాల మేరకు మంగళవారం చంద్రాల వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, ఆరోగ్య సిబ్బంది పాఠశాల విద్యార్థులకు, అంగన్వాడి చిన్నారులకు నులి పురుగుల నివారణకు అల్బెండజోల్ టాబ్లెట్లను అందజేశారు.