రాజన్న ఆలయ అభివృద్ధి ఊహా చిత్రాలు
SRCL: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం అభివృద్ధికి సంబంధించిన ఊహాచిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రూ.150 కోట్లతో ఆలయ విస్తరణ పనులు చేపట్టిన అధికారులు వీటికి సంబంధించిన నిర్మాణాలు, డిజైన్ల ఊహాచిత్రాలను ఇప్పటి వరకు మీడియాకు సైతం విడుదల చేయకుండా గోప్యత పాటిస్తున్నారు.