నాటుసారా తయారీ అడ్డాపై పోలీసుల దాడి వ్యక్తి అరెస్టు

తూర్పుగోదావరి: మండపేట మండలం పాలతోడు గ్రామంలో నాటుసారా బట్టీలపై దాడిచేసిన పోలీసులు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 60 లీటర్ల నాటు సారాతో పాటుగా, సారా తయారీకి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గంజాయి, నాటుసారా, సుంకం చెల్లించని లిక్కర్‌ను తరలించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న పోలీసులు.