కేయూ రిజిస్టర్‌గా రామచంద్రం నియామకం

కేయూ రిజిస్టర్‌గా రామచంద్రం నియామకం

HNK: కాకతీయ విశ్వవిద్యాలయ నూతన రిజిస్ట్రార్‌గా ఆచార్య వి. రామచంద్రంను ఇవాళ నియమించారు. వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు అడ్మినిస్ట్రేషన్ విభాగ సహాయ రిజిస్ట్రార్ ప్రణయ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నేడు రేపు రిజిస్టర్‌గా రామచంద్రం బాధ్యతలు స్వీకరించనున్నారు.