'ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి'

'ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి'

NRML:దిలావర్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో బుధవారం దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ సదానందం మాట్లాడుతూ.. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కోరారు. భవిత కేంద్రం ద్వారా వాయిస్ ఫిజియో,స్పీచ్ థెరపీతో పాటు నెలకు 200 రూపాయల స్కాలర్షిప్ అందించడం జరుగుతుందని తెలిపారు.