రూ.20 కోట్లతో భద్రకాళి చెరువు పూడికతీత
వరంగల్‌లో రూ.20 కోట్లతో రెండో దశ భద్రకాళి చెరువు పూడికతీత పనులను ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భద్రకాళి చెరువులో రోప్‌వే కోసం టెండర్‌ను పిలిచినట్లు తెలిపారు. చెరువులో 200 లారీల ద్వారా 24 గంటలు పూడికతీత పనులు జరుగుతున్నాయన్నారు.