ఇంటింటికీ గ్యాస్ పైప్‌లైన్.. భద్రాద్రిలో పనులకు వేగం

ఇంటింటికీ గ్యాస్ పైప్‌లైన్..  భద్రాద్రిలో పనులకు వేగం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా కోసం ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. రూ.160 కోట్లతో పనులు కొనసాగుతుండగా, ఖమ్మంలో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కొత్తగూడెం–పాల్వంచ–సారపాక వరకు పైప్‌లైన్ వేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. డిసెంబర్ నుంచి సరఫరా ప్రారంభం లక్ష్యంగా పెట్టుకున్నారు.