VIDEO: వైరా కట్టలేరుకు తగ్గిన వరద

VIDEO: వైరా కట్టలేరుకు తగ్గిన వరద

NTR: నందిగామ మండలం దాములూరు కూడలి వద్ద ఉన్న వైరా కట్టలేరు వాగుకు గురువారం కాస్త వరద ఉద్ధృతి తగ్గింది. వారం రోజులుగా వరద ఉద్ధృతితో నిండుకుండలా మారిన వాగుకు వరద తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ వీరులపాడు - నందిగామ మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.