బిజెపి ఆధ్వర్యంలో పంద్రాగస్టు వేడుకలు

KMM: 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పట్టణంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద స్థానికులు, విద్యార్థులతో కలిసి జాతీయ జెండాను ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు ఆవిష్కరించారు. పట్టణ, మండల బీజేపీ అధ్యక్షులు ఆచంట నాగ స్వామి, పాలకొల్లు శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి నాయుడు రాఘవరావు, వసంతరావు, కార్తీక్, రహమతుల్లా, నరసింహారావు ఉన్నారు.