కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ రోడ్డులో అగ్నిప్రమాదం
✦ ఆలంఖాన్ పల్లెలో సీపీఐ ఆందోళన.. నిలిచిన ట్రాఫిక్
✦ బొమ్మనచెరువులో స్క్రబ్ టైఫస్‌పై అవగాహన కలిగి ఉండాలి: DMHO మహమ్మద్ రఫీ
✦ రాయచోటిలో సబ్సిడీ వాహనాలను పంపిణీ చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్