రంగాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవం

రంగాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవం

GDWL: కేటిదొడ్డి మండలం రంగాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ పెద్ద జయన్నను గ్రామస్థులు ఎన్నుకున్నారు. గ్రామ అభివృద్ధి కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. సర్పంచ్‌గా నియమితులైన పెద్ద జయ్యన్నను గ్రామస్థులు అభినందనలు తెలిపారు. గ్రామ సమస్యలను పరిష్కరిస్తానని ఆయన అన్నారు.