VIDEO: కడపలో సీఐటీయూ నాయకుల ధర్నా

VIDEO: కడపలో సీఐటీయూ నాయకుల ధర్నా

కడప ఆర్టీసీ బస్టాండ్ అంబేడ్కర్ సర్కిల్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. 18 ఏళ్లుగా జీజీహెచ్ శానిటేషన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న సూపర్‌వైజర్ అకారణంగా తొలగించారని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ ఆరోపించారు. ఆ సూపర్వైజర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అప్పటి వరకు ఈ పోరాటం ఇలాగే కొనసాగుతుందన్నారు.