యాదాద్రి దేవస్థానం నేటి ఆదాయ వివరాలు

యాదాద్రి దేవస్థానం నేటి ఆదాయ వివరాలు

BHNG: లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నిత్య ఖజానాకు శనివారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రధాన బుకింగ్ రూ.1,72,400, బ్రేక్ దర్శనాలతో రూ.1,83,900, వ్రతాలతో రూ.1,56,000, వీఐపీ దర్శనాలతో రూ.2,85,000, కార్ పార్కింగ్ రూ.3,19,500, ప్రసాద విక్రయాలతో రూ.6,94,940, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.20,81,654 ఆదాయం వచ్చినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.