ప్రతిభను వెలికితీసేందుకే 'ఖేల్ మహోత్సవ్': డీకే అరుణ

ప్రతిభను వెలికితీసేందుకే 'ఖేల్ మహోత్సవ్': డీకే అరుణ

MBNR: జిల్లా కేంద్రంలో ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో జరిగిన 'ప్రధాని మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ 2026' ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసేందుకే ప్రధాని మోదీ ఈ క్రీడలను ప్రవేశపెట్టారని తెలిపారు.