'సాయుధ పోరాటం నేటి తరానికి ఆదర్శం'

'సాయుధ పోరాటం నేటి తరానికి ఆదర్శం'

SRPT: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నేటి తరానికి ఆదర్శమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సైదులు అన్నారు. సీపీఎం చివ్వెంల మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట 79వ వార్షికోత్సవ సభ బండమీది చందుపట్లలో జరిగింది. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా సాయుధ పోరాట యోధులు పారేపల్లి వెంకయ్య, కలగాని సోమయ్య, పారేపల్లి లక్ష్మమ్మలను సన్మానించారు.