ఒక్క ఓటుతో సర్పంచ్‌గా గెలిచిన వారు వీరే..!
KMR: 2వ విడత పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు కీలంగా మారాయి. KMR జిల్లాలోని గాంధారి (M) పొతంగల ఖుర్ద్ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి బెస్త సంతోష్ ఒక్క ఓటు తేడాతో గెలుపొందగా, NLG జిల్లా దామరచర్ల (M) గణేశేపాడులో కాంగ్రెస్ మద్దతుదారుపై ఒక్క ఓటుతో రమేష్ నాయక్(BRS) విజయం సాధించారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి (M) రామాపూర్లో ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి రమాదేవి గెలుపొందారు.