VIDEO: యనమలకుదురుకు ఆ ఊరి పేరు ఎలా వచ్చిందంటే..?

VIDEO: యనమలకుదురుకు ఆ ఊరి పేరు ఎలా వచ్చిందంటే..?

కృష్ణా: యనమలకుదురుకు ఆ ఊరి పేరు ఎలా వచ్చిందో గ్రామానికి చెందిన పలువురు ఈ విధంగా చెప్పారు. మొదటినుంచి నుంచి వెయ్యమునులకుదురు అని ఉండేదని, దుర్గగుడికొండ రెండుగా విడిపోయి ఇక్కడ ఏర్పడడంతో అప్పుడు వెయ్యి మంది మునులు వచ్చి తపస్సు చేసినట్లు తెలిపారు. దీంతో వెయ్యమనులకుదురు అని పిలిచేవారు, అలా రాను రాను యనమలకుదురుగా మారిపోయిందని వారు వివరించారు.