'వేడుకల్లో అప్రమత్తంగా ఉండాలి'

'వేడుకల్లో అప్రమత్తంగా ఉండాలి'

WGL: నర్సంపేట పట్టణ సీఐ రమణ మూర్తి మాట్లాడుతూ.. 31వ దేదీ రాత్రి డ్రక్ అండ్ డ్రైవ్ నిర్వస్తామన్నారు. నూతన సంవత్సర వేడుకల పేరుతో అత్యుత్సాహం ప్రదర్శిస్తే కఠిన చర్యలు ఉంటాయని.. మద్యం సేవించి వాహనాలు నడిపిన, మద్యం మత్తులో అల్లర్లకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 144 సీ.ఆర్.పీ.సీ ఉంటుందని తెలిపారు.