కల్వకుంట్ల కవిత ట్వీట్.. మీ కామెంట్.?

కల్వకుంట్ల కవిత ట్వీట్.. మీ కామెంట్.?

TG: BRSను ఉద్దేశించి కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. అధికారం కోల్పోయాక దీక్షా దివస్‌లు, విజయ్ దివస్‌లు చేస్తున్నారని విమర్శించారు. ఇది ఉద్యమాల గడ్డ.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనిపై మీరేమంటారు..?