గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

VKB: తాండూరులోని సింధు బాలికల జూనియర్ కళాశాల సమీపంలో సుమారు 35-40 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్, వైట్ అండ్ గ్రీన్ కలర్ షర్ట్ ధరించి ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు వెంటనే తాండూరు పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరారు.