గిరిజన క్యాంటీన్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క

గిరిజన క్యాంటీన్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క

అదిలాబాద్: సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ ఉట్నూర్ ఆద్వర్యంలో గిరిజన భవన్‌లో ఏర్పాటు చేసిన గిరిజన క్యాంటీన్‌ను శుక్రవారం రాష్ట్ర పంచాయితీ రాజ్, మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క ప్రారంభించారు. క్యాంటీన్ వల్ల నలుగురు కొలాం ప్రజలకు ఉపాధి దొరికింది అన్నారు. శాశ్వత సెడ్ కొరకు టెండరు ఖరారు చేస్తున్నట్లు పేర్కొన్నారు.