గట్టు మండలంలో నేడు విద్యుత్ అంతరాయం

గట్టు మండలంలో  నేడు విద్యుత్ అంతరాయం

GDWL: గట్టు మండలం పరిధిలోని 33/11 కేవీ గట్టు సబ్‌స్టేషన్‌లో నిర్వహణ పనులు చేపడుతున్నందున పలు గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుంది. తారపురం, సల్కాపురం, గట్టు, గంగమనిదొడ్డి, ఎల్లమ్మదొడ్డి, జోఘన్ గట్టు, రాయపురం గ్రామాలకు ఆదివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఏఈ చిన్నయ్య శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.