'బీసీ సేన నాయకురాలు విమర్శలు సరికావు'
RR: బడుగు బలహీన వర్గాల చైతన్యం కోసం ఏర్పాటు చేసిన BCసేన అంటే కాంగ్రెస్‌కు ఎంతో గౌరవం ఉంది. అలాంటి సంఘంలో ఉంటున్న కొందరు.. బీసీ బిడ్డగా ఎదుగుతున్న MLA వీర్లపల్లి శంకర్‌పై రోపణలు చేయడం సరికాదని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి నాగమణి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. BCసేన నాయకురాలు జయశ్రీ చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయి, అలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు.