క్రికెట్ పోటీలను ప్రారంభించిన డీసీసీ అధ్యక్షురాలు

క్రికెట్ పోటీలను ప్రారంభించిన డీసీసీ అధ్యక్షురాలు

ASF: జైనూర్ మండలంలోని జనగాం గ్రామంలో జనసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను డీసీసీ అధ్యక్షురాలు సుగుణక్క, మార్కెట్ కమిటీ ఛైర్మన్ విశ్వనాథ్, సర్పంచ్ అనసూయ , సీఐ.రమేష్, గ్రామ పెద్దలతో కలిసి ఆదివారం రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ.. క్రీడలు యువతలో ఐక్యత క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయని అన్నారు.