అన్నం పెట్టినోడికే సున్నం పెట్టిన పని మనిషి

 అన్నం పెట్టినోడికే సున్నం పెట్టిన పని మనిషి

HYDలోని కార్ఖానా అనే ప్రాంతంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. పనిచేస్తున్న ఇంటిపైనే ఓ నేపాల్ ముఠా కన్నం వేసింది. యజమానిని తాడుతో కట్టేసి మరీ రూ. 50 లక్షల విలువ చేసే బంగారం, నగదును ఎత్తుకెళ్లారు. గన్‌రాక్ ఎన్‌క్లేవ్‌లో కెప్టెన్ గిరి అనే వ్యక్తి ఇంట్లో పనిచేస్తున్నా నేపాల్‌ వ్యక్తి మరో నలుగురితో కలిసి ఈ చోరీకి ప్లాన్ చేసినట్లు సమచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.