VIDEO: వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

VIDEO: వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

CTR: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా GD.నెల్లూరులో కృపాలక్ష్మీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ప్రభుత్వ భూములను ప్రైవేటు వారికి అమ్మేస్తున్నారని ఆరోపిస్తూ  MROకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులు నష్టపోతున్నారు, CM చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా అందరూ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు.