రైతుల ప్రయోజనాల కోసమే ఫార్మర్ రిజిస్ట్రీ -DAO

రైతుల ప్రయోజనాల కోసమే ఫార్మర్ రిజిస్ట్రీ -DAO

MNCL: రైతుల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజస్ట్రీ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని DAO కల్పన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆధార్ సంఖ్యతో అనుసంధానమైన పట్టాబుక్‌లోని భూ యాజమాన్య వివరాల నమోదు ద్వారా రైతుకు గుర్తింపు కార్డు కేటాయిస్తారన్నారు. PM కిసాన్ సమ్మాన్ నిధి, పంటల బీమా, మౌలిక సదుపాయాలు నేరుగా రైతులకు చేరుతుందన్నారు.