'మహిళా సంఘాలకు రూ.1.79 కోట్ల రుణాలు'

'మహిళా సంఘాలకు రూ.1.79 కోట్ల రుణాలు'

NRPT: జిల్లా నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో మంగళవారం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను మార్కెట్ ఛైర్మన్ శివారెడ్డి అందజేశారు . ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని 2,136 స్వయం సహాయక సంఘాలకు మొత్తం రూ.1.79 కోట్ల విలువగల చెక్కులను పంపిణీ చేశారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ రుణాలను అందించినట్లు ఆయన తెలిపారు.