KS జవహర్‌ను కలిసిన చినబాబు

KS జవహర్‌ను  కలిసిన చినబాబు

TPT: రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కె.ఎస్ జవహర్ మంగళవారం తిరుపతికి విచ్చేశారు. ఇందులో భాగంగా పద్మావతి అతిధి గృహం నందు ఆయనను నగర టీడీపీ అధ్యక్షుడు వట్టికుంట చినబాబు మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువాతో సత్కరించారు. అనంతరం పలు అంశాలపై వారు చర్చించారు.