గడి బురుజు స్థలాల కబ్జాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు
JGL: కోరుట్ల పట్టణంలోని చారిత్రాత్మక కట్టడమైన గడి బురుజు స్థలం, వాటి పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామ కంఠం, ఆబాదీ భూములను కబ్జాదారుల నుంచి కాపాడాలని కోరుతూ కలెక్టర్‌కు అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా నాయకులు మట్లాడుతూ.. గడి బురుజు చుట్టుపక్కల గల ఖాళీ స్థలాలను భూ బకాసురులు నకిలీ దస్తావేజులు తయారు చేస్తున్నారని అన్నారు.