అగ్రికల్చర్ సెంటర్‌ను పరిశీలించిన జడ్జ్

అగ్రికల్చర్ సెంటర్‌ను పరిశీలించిన జడ్జ్

PLD: కొత్తగా కోర్టు ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రదేశాలను సత్తెనపల్లి కోర్టు జడ్జి శుక్రవారం పరిశీలించారు. అగ్రికల్చర్ రీఛార్జ్ సెంటర్‌ను సందర్శించారు. అవసరమైన ప్రదేశాన్ని సూచించాలని తహసీల్దార్ దానియేలును ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఎంపీడీవో పార్వతి, ఎస్సై రాజశేఖర్ రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.