'విద్యార్థులకు సమయానికి బస్సు సౌకర్యం కల్పించాలి'

'విద్యార్థులకు సమయానికి బస్సు సౌకర్యం కల్పించాలి'

KRNL: గ్రామీణ విద్యార్థులు విద్యాభ్యాసం కోసం ఆదోని పట్టణానికి వచ్చేటప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని PDSO డివిజన్ సెక్రటరీ శివ వాపోయారు. దొడ్డన్నకేరి, ఇతర గ్రామాలకు బస్సులు సమయానికి రానందున తరగతులు కోల్పోతున్నట్లు తెలిపారు. గురువారం అసిస్టెంట్ డిపో మేనేజర్ మల్లికార్జునకు వినతిపత్రం సమర్పించి, అధికారులు సమయానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.